లగ్న కారక త్వములు
శరీరము; (కాలు, చేయి మొదలగు అవయువములు) కష్టము ముసలి తనము, జ్ఞానము, జన్మస్థలము, కీర్తి, స్వప్నము, మలము, జీవిత ఉత్తర భాగమున ఫలము, రాజనీతి, ఆయుర్దాయము, నిదానము, వయస్సు వెంట్రు కలు, శరీర ఆకారము, అభిమానము, జీవనము, ఇతరుల కొరకు జూదము, చిహ్నము (పుట్టుమచ్చలు, పౌరుషము, చర్మము, నిద్ర, అజ్ఞానము, ధన మును దొంగిలించుట, మనుష్యులను తిరస్కరించుట, స్వభావము రోగము లేకపోవుట వైరాగ్యభావము, పనులను చేయు సామర్ధ్యము, జీవన కార్యము లందు ప్రయత్నము :మర్యాదను పోగొట్టుకొనుట, అపకీర్తి ,
ధ న భా వ ము
మాట్లాడుట, ధనము ఆస్తి కత, పోషించుట, స్నేహము, చక్కగా భుజించుట, నిజము. అబదము, నాలుక, వేత్రము, వస్త్రము, రాగి, మణులు ముత్యములు, కోపము, కపటము. కుటుంబ సంబంధమగు పనులు, కొనుట అమ్మట. సరసముగా మాట్లాడుట, దానము చేయుట. ధనసంపాదన కొలకు ప్రయత్నములు, ఇతరులకు సహాయము చేయుట, సుఖము, శారీరక తేజస్సు కపటము, అనుగ్రహముతో మాటలాడుట, చదువు; బంగారము, వెండిధాన్యం మొదలగువాని స్థితి, వినయము, నునగ్ు్థిరము గా గుండుట, నత్సరుషు. తో కలయిక రాకగల విధానము, ఏనుగులు, గునలు మొదలగు
జంతువుల పోషణ
బ్రాతృ భావము
డై ర్యము, అన్నదమ్ములు, యుద్ధము, చెపులు, పాదములు, మార్గము భూమి, మనస్సు చలించుట, పనియందు సామర్థ్యము. దేవాలయము, నర్సు స్వప్నము, భటులు, పరాక్రమము, తన యొక్క బంధువులు, స్నేహితుడు సాన చలక లు, కందము, చెడువదార్ధములను తిుట, నమర్జత, దాయా దుల భాగములను వందుకొనుట, అలంకారములు, సుగుణములు, చదువు, వినోదము బలము, లాభము, శరీరము యొక్క 13లో బలములు, మంచి వంశ మునందు పుట్టుట, సేవకులు, తండ్రియందు ప్రదేశము, వరి దాంకురాలు, చిన్న దైన మంచి వాహనము, చిన్న చిన్న ప్రయాణములు, తీర్థయాత్రలు మంచి పనులు చేయుట, తనకు సంబంధించిన ధర్మము.
చ తుర్ణ భావ ము
రాజ్యము, విద్య, అల్లు, ప్రయాణములు , మంచి ఓడలు మంచి వాహ పము, అభ్యంగన స్నానము, తల్లికి సంబందించిన విషయములు బంధువులు మంది మనస్సు, కుఆము, నప్త్ములు, దిగుడుబావి, పానీయములు, పొలు సుగంధ పరిమళములు, మఖము. పేరు ప్రఖ్యాతులు, రాషధము విశ్వాసము, అబద్దమాడుట, మండపములు, అయము, స్వేదము (చెమట) సంపాదించుట కృషి(వ్యవసాయము) త్ర, తబాక, ఉపవసముల నిర్మించుట బుద్ధి తండ్రి యొక్క దానము, ధనమును దాచుట, మేడలు కట్టుట, మేడలు కట్టుట శిల్ప గృహము, శిల్ప విద్య, పరిమాణము, గృహప్రవేశము, స్థాన భ్రష్టత్వము తండ్రి సంబంధమయిన ధనము, కల్లు లేక మత్తు పదార్థములను సేవించుట, మంచి భోజనము, మోసబోవుబుడ్డాట, పుట్ట, పేదము, శాస్త్ర వృద్ధి; రున్నబోతులు గేదలు, గుఱ్ఱములు, ఏనుగులు మొదలగు జంతువులను బొందుట, మంచి వ్యవసాయము చేయు నేర్పు కలిగియుండుట సంవదలు
పంచమ భావము
సంశానము, తండ్రి పుణ్యము, రాచరికము, మంత్రిత్వము మంచి వ్యభావము, శిల్పము (నేర్పరితవము), మన సు్పునకు సంబందించిన విద్యలు కడుపు, గొడుగు, మంచి కధ, విషయము చెవ్పుటయందు నేర్పరి తనము, బాగుగా వ్రాయుట, వస్త్రములు, అనేక రకములయిన కోరికలు గొప్ప కార్య ముతా, తండ్రి సంబందించిన ధనము, బాగుగా ఆలోచించుట భార్య వలన వచ్చు ధనము, వేశ్యా స్త్రీలతో సంభోగము వ్యభిచారము) గాంభీర్యము, గొప్పతనము, వినయము, రహస్యము, క్షేమము, స్నేహము, కావ్యములు వ్రాయుట, సమలు విజయవంతముగా చేయుట, మంచి మంత్రములు గొప్ప మంత్రములు జరిపించుట వలన దేవతా అనుగ్రహము, అన్న నానము చేయిట వలన పుణ్యము, పుణ్య పాత విచారణ చేయుట, మంత్ర జపము ప్రజలలో ఆలోచన, ఉపాయముతో ధన సంపాదన, మద్దెల వాయించుట మంచితనము వంతోషము, గొప్ప పాండిత్యము పొందుట, వంశపారంపర్యమైన (మంత్రి) పదవి లేదా విద్య మొదలయిన విషయములు,
షష్ట భావ ము
రోగము, ఆటంకములు, యుద్ధము, మేనమామ, శ్లేష్మము & రుపులు పిచ్చి, స్పోటకము, శతృవులతో వైరము, కపటము స్థిమితము లేకపోవుట మేహపంబంధమగు కురుపులు, తినుట వలన ఆయానము అప్పు, అవవాదము శతృ పంతోషము, క్షయరోగము, మానసిక బాధ ఎక్కువ వ్యధ, పంఘవ్యతి రేకము, నేత్ర సంబంధ రోగములు, ముష్టి ఎత్తుకొనుట, అకాల భోజనము, కాతులవలన గాని, శతృవుల వలన గాని అవమానము పొందుట, లాభము చెడు పమల వలన, విషము వలన నొప్పులు సంకెళ్ళు, తన వంశము యొక్క కీర్తి ని రక్షించుట, మూత్ర పిండములకు వంబంధించిన బాధలు. అతిసార రోగము, దావత్వము, దొంగల వలన భయము, బాధలు, నిందలు, చెరి పాల, పోదరులతో కలహములు,
సప్తమ భావము
వివాహము, వర స్త్రీ రతి, కోరికలు జయము, కళత్ర నష్టము, విరోథము, మార్గము చెడుట, నుగంధమల, సంగీతము, పూవులా, షడ్రసోపేత మ బున ఆన్న పానాదులు, తాంబూలము. ప్రయాణముల యందు ఆటంకి ములు పెరుగు, మంచిపోవుట, న ప్రములు పొందుట, రేతస్సు, భర్త, పవిత్రత జీవిత భాగస్వామి, గుహ్యము, మూత్రము, గదాస్థానము, వ్యాపారమ, పాలు తి ఎ 5 3 స్తువులు తినుట, పప్పునేయి మొదలగు వానితో కూడిన భోజనము, దానగుణ ము, శౌర్యము, శతృ విజయము, అతర స్థంములందలి ధనము పొందుట తగవులు, ఈ నే మొ.గు పదార్ధములు తిమట, విదేశ ప్రయోణములు ఖార్య, మన్మధ (రతి) సంబంథమగు రహస్య మయిన వనులు దొంగతవము
అష్ట మ భా వ ము
ఆయుస్సు, సౌఖ్యము, అపవాదులు వచ్చుట, వారసులు చనిపోవుట వలన (వారసత్వ) వచ్చు ధనము, విచారములము. మరణ సంబంధమగు బాధ, విషాదుల * కలిపిన ఆన్న ము, గొడవలా, మేహరోగము బాధలు సోదరుని యొక్క శతృవులు, భార్యకు పీడ, శతృవుల రహస్య ప్రదేశము. కష్టములు, మాంద్యము, అధికారి ర్రాజు) వలన భయము, ఆదాయము నిలువ లేకపోవుట వలన అప్పు వేయుట, ఆకస్మికమైన గువత బంధువులవలన ధనము, చిర కాలముగ నుండు ధవము, దుర్మార్గుడగు శతృవు వచ్చి చేరుట, (అనుకూల శతృత్వము) పాము, జీవులను చంపుట, అవయువ లోపము శిరస్సు నరుక జడుట, గొవ్పదు ఖమ్ు, మనస్సు స్థిమితములేని పనులు తనను ఆ శయించి బ్రతుకు జనము, కఠినమైన పసులు వేయుట, యుద్ధము, మనస్సునకు సంబంధించిన గొప్ప బాధ
బావ కారకత్వాలు (9-12)
నవమ భావము
దానము, ధర్మము, పుణ్య తీర్ధముల యందు తిరుగుట తపస్సు, గురు వుల భక్తి, ఔషధము, ఆచారము , మనో నిర్మలత దేవతాపూజ. విద్య నేర్పు కొనుట (యోగవిద్య) గొప్పతనము, ప్రయాణము ఐశ్వర్యము, నీతిశాస్త్రము వీరత్వము, మంచి కధలు, యాత్రలు చేయుట అభిషేకము, పుష్టి, మంచి వారిని కలుసుకొనుట, శుభము, పితృ సంబంధమగు ధనము, పుత్రులు, పుత్రి కలు, అష్ట ంశ్వార్యములు, గుఱ్ఱములు. విమగులు, కన్నలు వట్టాభిషకము, ఆల- యము, యోగ సుబంధమగు బ్రహ్మణ్ఞానము వేదనంబంధమగు యజ్ఞము ధనము దాచుట
దశమ భావము
వ్యాపారము, ప్రభుత్వము వలన గౌరవము పొందుట గుము పై ప్రయా -ము, కస్తీ చట్టుల (మల్ల యుద్ధము యందు నేర్పు, రాజకీయ సంబంధమైన సమలు చేయుట, పేపలు చేయుట, వ్యవసాయం, వైద్యము, కీర్తి, విజినిక్షేపం యజ్ఞం మొతి చేయుఁ, గొప్పవానిగా పేరుపొందుట, గురువు, యం|తములు తల్లి గొప్పదయిన పుణ్యము, ఔషధము, గొప్పదయిన పదవిని పొందుట, దేవతా మంత్రములను జపించి దేవతలను ప్రత్యక్షము చేసికొనుట, దత త పుత్రులు, ప్రభుత్వము, (రాచరికము) మార్గము, గౌరవము గౌరసమయిన జీవనము, రాచరికము పొందుట, కీర్తి, గురువువద్ద విద్య నేర్చుకొనుట, దయా గుణము, ముద్రాధికారపు పొందుట, మనో నిగ్రహము, వరిపాలించు సామ
.ఏ కా ద శ భా వ ము
అన్ని విధములయిన లాభములు , ఎక్కువ ఆశ, అనేకమయిన పనుల వలన ఆదాయము, ఇతరుల చేతిక్రింద బ్రతుకుట, పెద్ద అన్న, తండ్రి సంబం ధమయిన మామగా రు (మేనత్త భర్త) దేవతలను పూజించుట; చదువు బంగా రము, ధనము మొదలగు వాటిని పంపాదించుట యందు ఎక్కువ నేర్పు కలు గుట, తాత ముత్తాతలకు, పంబందించిన ధనము, మోకాలు, గొప్ప వస్తువులు (అలంకారములు) మణుల, ఇష్టము, ప్రభుత్వ సంబంధమయిన ధనము నష్ట ధన పుపాదన (అప్పు ఇచ్చి గాని పోగొట్టుతున్నగా ని ధనము తిరిగివచ్చుట) శ్ర్రీ ధనము, బంగారము మొదలగు వాటిని చేయు ఆ (రసవిద్య) అదృష్టము శ్రీ ప్రేమ గొప్పతనముతో కూడిన మంత్రివదలి, మామగారి వలవ లాభము పొందుట, భాగ్యము వచ్చుట, తలంచిన వనులు నిరవేరుట, నులభంగా ఆదా యము పొందుట, వంటచేయుట, ఆశ, తల్లి, ఆయుస్సు, చెవి మోకాలిపై పిక్కలు, బొమ్మలు వేయుటయందు నేర్పు (చిత్రలేఐనము)
ద్వాదశ భావము
కలత నిద్ర, నిద్రాభంగము, మనస్సునకు పంబంధించిన బాధ, రెండు కాళ్ళ జంతువు శ్రతృవు) వలన భయమా, కారాగార ప్రాప్తి, గ్రహ పీడ మోక్షము, అప్పుడుండి బయటవడుట. ఏనుగులు, గుఱ్ఱములు తలడ్రి వంజలధ మయిన ఆస్తి , శతృవులు, న్వర్గ పొప్తి, ఎడను కన్ను, ప్రజలయండు శతృ త్వము, అంగజై కల్యమ, జారత్వము, వివాహ భాగస్వామి నష్టము పైన త్యాగము, అధికారము పోవుట (రిటైర్మెంట్) శతృవుల వలన బంధనప్రొస్తి ఇంటియందు మానసిక వికలత, దీవత్వభావము, అవకారము; తల్లిదండ్రులకు సోదరులకు, సుఖము లేకుండ చేయుట యందు ఆలోచన, తగవులు, కోపము దేహమునకు సంబందించిన బాధ, ఇతర దేశములకు వెళ్ళుల వలన మరణము జీవిత భాగస్వామి మరణము
0 Comments