జాతకంలో ప్రేమ వ్యవహారం

జాతకంలో ప్రేమ వ్యవహారం
1) పంచమాధిపతి +సప్తమాధిపతి కలిసి 11వ ( లాభ స్థానం) స్థానంలో ఉన్నప్పుడు.
2) పంచమాధిపతి పంచమంలో శుక్రుడు పంచమాధిపతికి సప్తమంలో (7) కానీ లాభ స్థానంలో (11) కానీ ఉన్నప్పుడు.
3) కుజ +శుక్రుడు కలిసి లగ్నం, పంచమ,  సప్తమ, నవమ, లాభ స్థానాలలో ఉన్నప్పుడు.
4) శుక్ర + రాహువు  కలయిక (ఇంటర్ క్యాస్ట్)
- సప్తంలో శుక్ర+రాహువు, 
- పంచములో రాహు+ సప్తమంలో శుక్రుడు 
- శుక్ర + రాహులు లాభ స్థానం (11) లో
5) సప్తమాధిపతి పంచములో ఉన్నప్పుడు లేదా సప్తమాధిపతి శుక్రుడు అయి పంచమంలో ఉన్నప్పుడు.

ఫెయిల్యూర్:

1) శుక్రుడు (6) గాని (12)లో గాని వక్ర స్థితిలో గాని ఉన్నప్పుడు.
2) శుక్రుడు+ రాహువు
3) పంచమంలో రాహువు 
( భావం లో కానీ, దశలో గాని, పంచమాధిపతి దశలో గాని)
4) శుక్రుడు +కుజులపై శని దృష్టి ఉన్నప్పుడు (కష్టం ఎక్కువ)
5) శుక్రుడు + బుధుడు  ( మేనరికంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది)
6) శుక్రుడు + రాహువు గాని శుక్రుడు + కేతువుల కాంబినేషన్, శుక్రుడు శని ఇంట ఉన్న

Post a Comment

0 Comments